Header Banner

EPFO మార్పులు! 1 సంవత్సరానికి ముందు పని చేసిన వారికి కూడా ఈ ప్రయోజనాలు అన్నీ...

  Sat Mar 08, 2025 20:55        India

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)తో పాటు, ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో EPF సభ్యులకు మరింత భద్రత లభించనుంది. ముఖ్యంగా, ఉద్యోగి మరణించిన సందర్భంలో అతని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ మార్పులు తీసుకున్నారు. 2025 ఫిబ్రవరి 28న జరిగిన సమావేశంలో ఈ సవరణలను ఆమోదించారు. ఈ మార్పుల ద్వారా బీమా చెల్లింపులను పెంచడంతో పాటు, కవరేజీ విస్తరణ ద్వారా వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది. EPFO ప్రకారం, ఈ మార్పులతో ప్రతి సంవత్సరం 14,000 మరణ కేసులకు సాయం అందే అవకాశముంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

EPFలో EDLI స్కీమ్‌ను లింక్ చేయడం వల్ల ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనం లభిస్తుంది. ఈ స్కీమ్ కింద, ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు అకాల మరణం చెందినట్లయితే, అతని కుటుంబానికి కనీసం ₹50,000 నుంచి గరిష్టంగా ₹7 లక్షల వరకు బీమా చెల్లింపు లభిస్తుంది. ఇదివరకు, ఉద్యోగ సమయంలో తాత్కాలిక విరామం ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఈ ప్రయోజనాలకు అనర్హులు కావాల్సి వచ్చేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు విరామం ఉన్నప్పటికీ, అది నిరంతర సేవగా పరిగణించి మరణ ప్రయోజనాలను అందించనున్నారు. ఈ మార్పులతో మరింత మంది ఉద్యోగుల కుటుంబాలకు EDLI ప్రయోజనాలు లభించనున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #EPFOUpdates #EDLIScheme #EmployeeBenefits #FinancialSecurity